Logo
Download our app
పరామర్శించిన రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్
NEWS   Jan 11,2025 05:04 pm
ప్రమాదవశాత్తు గాయపడిన కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన రమేష్ ను రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి శనివారం పరామర్శించారు. ఇటీవల రమేష్ మోటార్ బైక్ అదుపుతప్పి కాలు విరిగింది. వీరి ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చినది తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. వీరి వెంట మాజీ జడ్పిటిసి నాగం భూమయ్య, ఎంపీటీసీ బాలు తదితరులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source