Logo
Download our app
ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం
NEWS   Jan 11,2025 05:09 pm
కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో గోదాదేవి కల్యాణ మహోత్సవం ఘనంగా కనుల విందుగా జరిగింది. గోదాదేవి కళ్యాణ మహోత్సవం లో భాగంగా డాక్టర్ లక్ష్మీనారాయణ దంపతులు గోదాదేవి కళ్యాణాన్ని గణనీయంగా జరిపించారు. పచ్చని తోరణాల మధ్య వేద పండితులు మంత్రోచ్ఛారణాల మధ్య కళ్యాణం నిర్వహించారు.కళ్యాణ అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య గంగాధర్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, నరసయ్య ుతదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source