Logo
Download our app
నరేందర్ రెడ్డి కుటుంబానికి జువ్వాడి పరామర్శ
NEWS   Jan 11,2025 11:45 am
వెంపేట్ గ్రామంలో మారు నరేందర్ రెడ్డి కుమారుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, సురేందర్ రెడ్డి, నల్ల తిరుపతి, ఎల్లల రాజలింగం, మారంపెల్లి రమేశ్, పెంటపర్తి శ్రీను,తుమ్మల లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source