Logo
Download our app
ముగిసిన ఆదివాసీ రాజకీయ శిక్షణ తరగతులు
NEWS   Jan 12,2025 02:18 am
నాగార్జునసాగర్ లో స్వీయ సాధికారిత, రాజకీయ శిక్షణ తరగతులో 7 రోజులపాటు నిర్వహించారు. ముగింపు రోజు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, జాతీయ ఆదివాసి శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు, తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ భేల్లయ్య నాయక్ లు పాల్గొన్నారు. రాజకీయ శిక్షణ తరగతులకు కామారెడ్డి జిల్లా చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source