వీరభద్ర స్వామిని దర్శించుకున్న కేంద్రమంత్రి
NEWS Jan 10,2025 07:28 pm
లేపాక్షి మండలంలో వెలిసిన శ్రీవీరభద్ర స్వామిను కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వారి సతీమణితో కలిసి దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదం అందించారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఎం హెచ్ నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో సత్కరించారు.