Logo
Download our app
2 జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్
NEWS   Jan 10,2025 01:53 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల ఊట్ పెల్లిలో కరీంనగర్ నిజాంబాద్ ఉమ్మడి జిల్లాల వాలీబాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేసిన లోక బాపు రెడ్డి మాట్లాడుతూ.. యువకులు ఆటల మాదిరిగానే మెరుగైన జీవితం కోసం గెలుపొందాల‌ని యువ‌త‌కు సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source