భారీ బందోబస్తుతో ఎన్నికలు ప్రశాంతం
NEWS Jan 10,2025 11:33 am
భారీ బందోబస్తు తో మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు నమాజ్ తర్వాత ప్రశాంతంగా జరిగాయని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. 16 మసీదులలో 20 పోలింగ్ పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసే సమయం వరకు1892 ఓటు నమోదు అయ్యాయన్నారు. సాయంత్రం ఐదు గంటలకు బిస్మిల్లా మసీదులో కౌంటింగ్ మొదలవుతుందన్నారు. ఎన్నికలు ముగిసే వరకు మజీద్ వద్ద బందోబస్తు ఉంటుందని తెలిపారు.