నిర్మాణ రంగానికి పూర్వ వైభవం
NEWS Jan 10,2025 11:29 am
పడకేసిన నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం ప్రారంభించామని స్పష్టం చేశారు. నూతన రంగాలను అంది పుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటామని చెప్పారు సీఎం.