Logo
Download our app
మార్కాజి ఇంతేజమి కమిటీ ఎన్నిక
NEWS   Jan 10,2025 11:31 am
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు శుక్రవారం నమాజ్ తర్వాత నిర్వహించారు. అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా, మొత్తం16 మస్జిదులలో 20 పోలింగ్ బూతులు నిర్వహించి ఎన్నికలు జరిపారు,1892 ఓటు నమోదు అయ్యాయి. సాయంత్రం ఐదు గంటలకు బిస్మిల్లా మసీదులో కౌంటింగ్ మొదలవుతుంది.
⚠️ You are not allowed to copy content or view source