Logo
Download our app
సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ ర‌ద్దు
NEWS   Jan 10,2025 09:45 am
సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ర‌ద్దయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. 15,16 తేదీల‌లో దేశ రాజ‌ధానిలో ఉంటారు. 15వ తేదీన ఏఐసీసీ నూత‌న కార్యాల‌య ప్రారంభోత్స‌వంలో పాల్గొంటారు. అక్క‌డి నుంచి 17న సింగ‌పూర్ కు వెళతారు. ఇక్క‌డ రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. 19 న సింగ‌పూర్ నుంచి దావోస్ కు ప్ర‌యాణం చేస్తారు. ఈనెల 23 వ‌ర‌కు అక్క‌డే ఉంటారు. సింగపూర్ లో జ‌రిగే వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరంలో పాల్గొంటారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source