Logo
Download our app
డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ తీసుకున్న సీఎం
NEWS   Jan 10,2025 06:54 am
విజ‌య‌వాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. దావోస్ వెళుతున్న నేప‌థ్యంలో డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ తీసుకున్నారు. ఆయ‌న 10 నిమిషాల పాటు ఉన్నారు. పాస్ పోర్ట్ అందిస్తున్న సేవ‌ల గురించి ఆరా తీశారు. అనంత‌రం గుంటూరుకు బ‌య‌లుదేరి వెళ్లారు. చేబ్రోలు హ‌నుమ‌య్య కంపెనీ వ‌ద్ద ఏర్పాటు చేసిన న‌రెడ్కో ప్రాప‌ర్టీ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభించారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source