Logo
Download our app
త్వ‌ర‌లోనే ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్
NEWS   Jan 10,2025 06:10 am
దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ జీవితానికి సంబంధించి బ‌యో పిక్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. త‌న జీవితం అద్భుత‌మ‌ని, అది ఎంద‌రికో స్పూర్తి దాయ‌కంగా ఉంటుంద‌న్నాడు. తాను సినిమాలకు సంబంధించి స‌క్సెస్ , ఫెయిల్యూర్ గురించి ఆలోచించ‌న‌ని అన్నాడు. మూవీలో ద‌మ్ముంటే అదే బిగ్ విజ‌యం సాధిస్తుంద‌న్నాడు.
⚠️ You are not allowed to copy content or view source