1.44 లక్షల మంది రైతులకు నష్టం
NEWS Jan 10,2025 04:54 am
1.06 హెక్టార్ల విస్తీర్ణంలో 1.44 లక్షల మంది రైతులకు నష్టం వాటిల్లిందని ఏపీ సర్కార్ కేంద్రానికి నివేదించింది. సత్వరమే రూ.151.77 కోట్ల సాయం చేయాలని కోరింది. ఖరీఫ్ కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేసింది. కేంద్ర సర్కార్ కు రాష్ట్రంలో కరువు పరిస్థితులపై పూర్తి స్తాయి నివేదిక అందజేసింది. సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని కోరారు రెవిన్యూ శాఖ సీఎస్ ఆర్పీ సిసోడియా.