తెలంగాణ టూరిజం సూపర్
NEWS Jan 10,2025 04:47 am
తెలంగాణ పర్యాటక రంగం అద్భుతం అంటూ కితాబు ఇచ్చారు నటుడు అక్కినేని నాగార్జున. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నానికి తన వంతు సహకారం అందజేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు, చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. టూరిజం అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.