Logo
Download our app
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NEWS   Jan 10,2025 04:49 am
వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుపతిలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ద‌ర్శించుకున్నారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురియాల‌ని, ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source