Logo
Download our app
ఏడాదైనా సీఎంను గుర్తు ప‌ట్ట‌డం లేదు
NEWS   Jan 10,2025 03:20 am
మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌ను ఎలాగైనా జైలుకు పంపాల‌ని చేస్తున్న కుట్ర చెల్ల‌ద‌న్నారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. త‌ను ముఖ్య‌మంత్రిగా కొలువు తీరి ఏడాదైనా జ‌నానికి త‌న పేరు కూడా తెలియ‌ని స్థితికి దిగ‌జారి పోయాడంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని అక్ర‌మ కేసులు బ‌నాయించినా తాను ప్ర‌శ్నిస్తూనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source