Logo
Download our app
దక్కన్ సర్కర్ సినిమా ఆడియో లాంచ్
NEWS   Jan 09,2025 05:15 pm
నిజామాబాద్: కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్‌లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం శుక్రవారం సా. 5 గంటలకు నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలంతా పాల్గొనాల‌ని డైరెక్టర్ కళా శ్రీనివాస్ ఆహ్వానించారు. ఈ వేడుక‌లో పలువురు ప్ర‌ముఖులు పాల్గొంటారు.
⚠️ You are not allowed to copy content or view source