NTS విద్యార్థుల సంక్రాంతి సంబరాలు
NEWS Jan 10,2025 05:31 am
వడ్డాది గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విద్యార్థులు చేత గాలిపటాలు ఎగర వేయించారు. సంక్రాంతి ముగ్గులు వేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ v. రామరాజు మాట్లాడుతూ విద్యార్థులకు మన సంప్రదాయాలు పట్ల ఆసక్తి కలగజేయటానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు.