Logo
Download our app
నువ్వుల పంటపై రైతులకు శిక్షణ
NEWS   Jan 10,2025 05:40 am
కృష్ణ విజ్ఞాన కేంద్రం కొండెంపూడి వారు మస్తవానిపాలెంలో నూనె గింజలలో నువ్వులు పంటలో ప్రథమ శ్రేణి ప్రదర్శనలో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. Dr. సౌజన్య శాస్తవెత్త సేద్యా విభాగం శిక్షణ కార్యక్రమం తర్వాత రైతులకు నువ్వుల సమగ్ర పంట యాజమాన్యం మీద పరీక్ష నిర్వహించంతో పాటు అధిక దిగుబడి కొరకు చేపట్టే యాజమాన్యం పద్ధతులను వివరించారు. నువ్వు పంటను అశించే తెగుళ్ళ, పురుగుల యాజమాన్యం గురించి వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source