కారు అద్దాలు ధ్వంసం
NEWS Jan 09,2025 02:26 pm
మల్యాల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద నివాసం వుంటున్న శ్రీనివాస్ అనే భవన నిర్మాణ మేస్త్రీకి చెందిన ఎర్టిగా కార్ అద్దాలను బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి కాంపౌండ్ లోపల పార్కింగ్ చేసి వున్న కార్ ను బయట నుండి పెద్ద పెద్ద రాళ్ళతో విసిరి కార్ ను, కార్ అద్దాలను ధ్వంసం చేశారని బాధితుడు శ్రీనివాస్ వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.