Logo
Download our app
ముగిసిన కేటీఆర్ విచార‌ణ
NEWS   Jan 09,2025 12:13 pm
ఫార్ములా ఈ ఫార్ములా కార్ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ విచార‌ణ ముగిసింది. ఏడు గంట‌ల పాటు విచార‌ణ చేప‌ట్టింది ఏసీబీ. కేటీఆర్ తో పాటు లాయ‌ర్ కూడా ఉన్నారు. అనుమతులు, నిధుల బదిలీ వంటి అంశాలపై ప్రశ్నించార‌ని చెప్పారు కేటీఆర్. తాను ఎప్పుడు విచార‌ణ‌కు పిలిచినా వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రించానని అన్నారు. సీఎం ఇచ్చిన ప్ర‌శ్న‌లే అడిగార‌ని, కొత్త‌గా అడిగింది ఏమీ లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source