Logo
Download our app
అద‌న‌పు షోల పెంపుపై హైకోర్టు సీరియ‌స్
NEWS   Jan 09,2025 11:52 am
తెలంగాణ స‌ర్కార్ పై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. గేమ్ చేంజర్ సినిమా ‌టికెట్ ధరల పెంపుపై పిటిష‌న్ దాఖ‌లైంది. తెల్లవారుజామున గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం పై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించి శుక్రవారం ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ధరల పెంపు అంశాన్ని పుష్ప-2 కేసుతో పాటుగా విచారణ జరుపుతామని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source