Logo
Download our app
టీడీపీ సేవ‌లో టీటీడీ అధికారులు
NEWS   Jan 09,2025 09:29 am
మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘ‌ట‌న‌కు టీటీడీ చైర్మన్‌, ఈవో, జేఈవోలే ప్రధాన కారణమ‌న్నారు. టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. అధికారులపై కోపాన్ని చూపించి చంద్రబాబు ఏం సాధించారంటూ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source