జగన్ కు విదేశీ పర్యటనకు కోర్టు ఓకే
NEWS Jan 09,2025 08:58 am
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన దావాపై సానుకూలంగా స్పందించింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఈనెల 11 నుండి 30 వరకు లండన్ వెళ్లేందుకు ఓకే చెప్పింది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లేందుకు ముందస్తు ఛాన్స్ ఇవ్వాలని కోరారు జగన్ .