Logo
Download our app
మోహ‌న్ బాబును అరెస్ట్ చేయొద్దు
NEWS   Jan 09,2025 08:47 am
ప్ర‌ముఖ న‌టుడు మంచు మోహ‌న్ బాబుకు భారీ ఊర‌ట ల‌భించింది. త‌న‌ను అరెస్ట్ చేయొద్ద‌ని, బ‌ల‌వంత‌పు చ‌ర్య‌లు ఏవీ తీసుకోవ‌ద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జ‌ల్ ప‌ల్లి ఫామ్ హౌస్ ఘ‌ట‌నకు సంబంధించి మోహ‌న్ బాబు తో పాటు మ‌నోజ్, విష్ణుల‌పై కేసు న‌మోదైంది. రిపోర్ట‌ర్ రంజిత్ పై దాడికి పాల్ప‌డ్డారు మోహ‌న్ బాబు.
⚠️ You are not allowed to copy content or view source