Logo
Download our app
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
NEWS   Jan 09,2025 10:00 am
కాచారం గ్రామంలో జైవీర్ కుందూరుకి కృతజ్ఞతలు తెలిపారు కాచారం స్కూల్ విద్యార్థులు. కాచారం నుండి గుర్రంపోడుకి విద్యార్థుల సౌకర్యార్థం, కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు బస్సు సౌకర్యం కల్పించారు ఎమ్మెల్యే జైవీర్ కుందూరు. బస్సుని ప్రారంభించిన కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి, గుర్రంపోడు మండల ప్రెసిడెంట్ తగుళ్ల సర్వయ్య, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మేడి వెంకన్ను నాగార్జునసార్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమతం జగదీశ్వర్ రెడ్డి
⚠️ You are not allowed to copy content or view source