Logo
Download our app
ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
NEWS   Jan 09,2025 09:55 am
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి సీజన్‌ ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. వరద కాలువ ద్వారా 5వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 228 క్యూసెక్కులు, అలీసాగర్‌ లిప్టు ద్వారా 463 క్యూసెక్కులు, ముంపు గ్రామాల లిప్టు ద్వా రా 312 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు,ఆవిరి రూపంలో 441 క్యూ సెక్కుల నీరుపోతుంది.
⚠️ You are not allowed to copy content or view source