Logo
Download our app
అర్బన్‌ అభివృద్ధి వేగంగా జరగాలి
NEWS   Jan 09,2025 11:57 am
నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం అబివృద్ధి వేగంగా జరిగేలా పాటు పాడాలని ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ కోరారు. కలెక్టర్‌ రాజీవ్‌గాందీ హనుమంతుతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. నాగారంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల మరమ్మతులకు విడుదలైన రూ.1.25 కోట్లతో వెంటనే పనులను ప్రారంభించి మళ్లీ అర్హుల జాబితాను రూపొందించాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source