Logo
Download our app
1000 లీటర్ల నాటు సారా డంప్ ధ్వంసం
NEWS   Jan 08,2025 06:58 pm
బుచ్చయ్యపేట: అనకాపల్లి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అనకాపల్లి వి సుధీర్ ఆదేశాల మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ చోడవరం స్టేషన్ సీఐ కె.వి పాపునాయుడు ఆధ్వర్యంలో బుచ్చయ్యపేట మండలంలో తురకలపూడి గ్రామంలో 400లీటర్లు, గొర్లె పాలెం గ్రామంలో 600 లీటర్ల బెల్లపు పులుపును ధ్వంసం చేశామని త్వరలోనే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఈఎస్ టాస్క్ ఫోర్స్ అనకాపల్లి, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ చోడవరం, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source