Logo
Download our app
తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్
NEWS   Jan 08,2025 11:44 am
మందు బాబుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. కింగ్ ఫిష‌ర్, హీనెకెన్ బీర్లు అమ్మ‌కాలు నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రావాల్సిన పాత బ‌కాయిలు చెల్లించ‌క పోవ‌డంతో బీర్ల అమ్మ‌కాలు నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంపై భ‌గ్గుమంటున్నారు బీరు ప్రియులు. త‌క్ష‌ణమే బ‌కాయిలు చెల్లించి దాహార్తిని తీర్చాల‌ని కోరుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source