Logo
Download our app
కిరాణా షాపులను తనిఖీ చేసిన పోలీసులు
NEWS   Jan 08,2025 12:42 pm
నిషేధిత చైనా మాంజాను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ హెచ్చరించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని పలు కిరణాలో పోలీసులు తనిఖీలు చేశారు. చైనా మాంజా విక్రయిస్తే కేసుకు నమోదు చేస్తామని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source