Logo
Download our app
కేసీఆర్ క‌న‌బ‌డ‌టం లేదంటూ పోస్ట‌ర్స్
NEWS   Jan 08,2025 11:27 am
మాజీ సీఎం కేసీఆర్ క‌నిపించ‌డం లేదంటూ పోస్ట‌ర్స్ పెద్ద ఎత్తున వెలిశాయి. బీజేపీ ఆధ్వ‌ర్యంలో వీటిని ఏర్పాటు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పత్తా లేని పెద్దమనిషి, అధికార భోగానికే గానీ, ప్రజల బాదర బందీలపై పట్టింపులేని దొర అంటూ పోస్ట‌ర్స్ పై పేర్కొంది. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ‌కు ఒరిగింది ఏమీ లేదంటూ ఆరోపించింది. కేసీఆర్ క‌నిపిస్తే ఆచూకి చెప్పాల‌ని కోరింది.
⚠️ You are not allowed to copy content or view source