Logo
Download our app
కార్య‌క‌ర్త‌ను ప‌రామ‌ర్శించిన బండి
NEWS   Jan 08,2025 11:24 am
బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాల‌యంపై కాంగ్రెస్ కిరాయి రౌడీల దాడి ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన ద‌ళిత కార్య‌క‌ర్త నంద‌రాజ్ ను త‌న నివాసంలో ప‌రామ‌ర్శించారు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ విఫ‌ల‌మైంద‌ని, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. దాడికి పాల్ప‌డిన వారిని ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source