కోడి పందాలు నిర్వహించొద్దు
NEWS Jan 08,2025 11:01 am
ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సంక్రాంతి పండుగ సందర్బంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోట్లాది రూపాయల బెట్టింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో కోడి పందాలు నిర్వహించకుండా సర్కార్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కచ్చితంగా అమలు చేయాలని లేక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు సీజే జస్టిస్ బొప్పన వరహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి.