Logo
Download our app
రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించిన సీఐ
NEWS   Jan 08,2025 11:35 am
కోరుట్ల: బైక్ నడిపించే వారందరూ హెల్మెట్ ధరించాలని దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చునని మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source