Logo
Download our app
జిల్లా ఎస్పీకి టీటీడీ డైరీ..క్యాలెండ‌ర్లు
NEWS   Jan 08,2025 10:34 am
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎస్.రాజు తిరుమల తిరుపతి దేవస్థానం డైరీ, క్యాలెండర్, స్వామి వారి ప్రసాదాలను అందించారు. ఎస్పీ కార్యాలయం వెళ్లిన ఎమ్మెల్యే ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source