Logo
Download our app
కుటుంబ సభ్యులకు పిల్లల అప్పగింత
NEWS   Jan 08,2025 11:35 am
ఇంటి నుంచి తప్పిపోయి వచ్చిన ఇద్దరు పిల్లలను మాక్లూర్‌ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.దాస్‌నగర్‌ వద్ద ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఉదయం ఇద్దరు పిల్లలు ఏడుస్తూ రోడ్డుపై తిరుగుతున్నారని సమాచారం అందడంతో ఎస్సై రాజశేఖర్‌, హెడ్‌ కానిస్టెబుల్‌ ఎంఏ అజ్మత్‌ వెళ్లి వారిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆర్మూర్‌ మామిడిపల్లికి చెందిన రావుల మనోజ్‌ (7),రావుల మధుగా(5) గుర్తించారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో పిల్లల కుటుంబ సభ్యులు హుటాహుటిన మాక్లూర్‌ కుటుంబ సభ్యులకు అప్పగించారు.
⚠️ You are not allowed to copy content or view source