Logo
Download our app
ఎస్పీకి ఫిర్యాదు చేసిన 10tv విలేకరి
NEWS   Jan 08,2025 12:57 pm
అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలసి రామక్కపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు 10టీవీ విలేఖరి కుర్రాకు శ్రీనివాసులును ఫోన్ చేసి బెదిరించాడంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పి స్పందించి సుబ్రహ్మణ్యంపైన బైండోవర్ కేసు నమోదు చేశారు. పాత్రికేయుపై బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source