Logo
Download our app
రాజంపేటకు రానున్న బ్రహ్మానందం
NEWS   Jan 08,2025 05:21 am
రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో సిల్వర్ జూబ్లీ వేడుకలను వేడుకలు మంగళవారం నుంచి 3 రోజుల పాటు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి సింగర్ రామ్ మిరియాల బృందం విద్యార్థులను ఆకట్టుకుంది. అలాగే గురువారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, కామెడీ కింగ్ బ్రహ్మానందం అన్నమాచార్య యూనివర్సిటీకి రానున్నారు. దీంతో ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లను చేశారు.
⚠️ You are not allowed to copy content or view source