Logo
Download our app
ఆక‌ట్టుకుంటున్న అనిత ప్ర‌చార ర‌థం
NEWS   Jan 07,2025 11:21 pm
విశాఖ జిల్లాలో పీఎం మోడీ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రి వంగ‌ల‌పూడి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా ప్ర‌చార ర‌థం త‌యారు చేయించారు. రోడ్ షో సంద‌ర్బంగా ఇది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. స‌రికొత్త హంగుల‌తో దీనిని రూపొందించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌చార ర‌థం పైనే ఆమె ప్ర‌చారం చేప‌ట్టారు. ఘ‌న విజ‌యాన్ని సాధించారు కేబినెట్ లో కొలువు తీరారు. పీఎం, సీఎం, డిప్యూటీ సీఎంల‌తో దీనిని త‌యారు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source