Logo
Download our app
ఏసీబీ..ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతా
NEWS   Jan 07,2025 11:04 pm
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై స్పందించారు. లాయ‌ర్ల స‌మ‌క్షంలో త‌న‌ను విచారించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు తెలిపారు.ఈ కేసులో ఎలాంటి ప‌స లేద‌న్నారు. కేవ‌లం క‌క్ష సాధింపుతోనే త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. 9న ఏసీబీ, 16న ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source