రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే ఎలా..?
NEWS Jan 07,2025 11:00 pm
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భగ్గుమన్నారు. తెలుగు మహా సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచి పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ పై నిప్పులు చెరిగారు. పేరు చెప్పక పోవడంపై ఏదో కుట్ర దాగి ఉందన్నారు. తెలుగు మహాసభలు పెట్టింది ఎవరంటూ ఫైర్ అయ్యారు. వాళ్లకు బుద్ది లేదంటూ ధ్వజమెత్తారు. సీఎం గురించి తెలియని వాళ్లు యాంకర్లు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు.