Logo
Download our app
మెట్రో విస్త‌ర‌ణ‌పై సీఎం స‌మీక్ష
NEWS   Jan 07,2025 10:37 pm
సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెంచేందుకు గాను ఫోక‌స్ పెట్టారు. త‌న నివాసంలో స‌మీక్ష చేప‌ట్టారు. ప్ర‌ధానంగా ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్​ రోడ్లు, మెట్రో విస్తరణపై చర్చించారు. రోజు రోజుకు న‌గ‌రంలో జ‌నాభా పెరుగుతోంద‌ని, అందుకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి సారించాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source