కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం
NEWS Jan 07,2025 10:34 pm
మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా శిక్ష నుంచి తప్పించు కోలేరన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తప్పిదాలు జరిగాయన్నది వాస్తవమన్నారు. తప్పు చేసిన వాళ్లకు తప్పకుండా శిక్ష పడాలని యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో కోరుకుంటోందన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు.