Logo
Download our app
స్వ‌ర్ణ కుప్పం విజ‌న్ 2029 రిలీజ్
NEWS   Jan 07,2025 10:12 pm
కుప్పం ప్ర‌జ‌ల రుణం తీర్చుకునేందుకు స్వ‌ర్ణ కుప్పం విజ‌న్ -2029 డాక్యుమెంట్ రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు సీఎం చంద్ర‌బాబు. 10 అంశాలను విజన్ డాక్యుమెంటులో ప్రాధాన్యత ఇచ్చామ‌న్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.92 కోట్లు ప్రకటించారు. మదర్ డెయిరీ, శ్రీజ మహిళా మిల్క్ సంస్థ ఏర్పాటుతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
⚠️ You are not allowed to copy content or view source