Logo
Download our app
21వార్డులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే
NEWS   Jan 07,2025 06:35 pm
బెల్లంపల్లి పట్టణంలోని 21వ వార్డు బూడిదిగడ్డ బస్తిలో చేపడుతున్నా ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో యూత్ కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షుడు ఎలుక ఆకాష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వార్డులో సర్వే సాఫిగా కొనసాగుతోందని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source