Logo
Download our app
బెల్లంపల్లిలో క్షుద్ర పూజల కలకలం
NEWS   Jan 07,2025 06:37 pm
బెల్లంపల్లి పట్టణం కన్నా బస్తీలోని మారుపాక శ్రీనివాస్ ఇంటి ముందు క్షుద్రపూజలు తెల్లవారు జామున ఇంటి నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బయటికి వచ్చేసరికి ఇంటి ముందు వెలసిన క్షుద్ర పూజల ముగ్గులను చూసి భయపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపు ముందే క్షుద్రపూజలు చేయడంపై పలు అనుమానాలకు దారి తీసింది, ఇది ముమ్మాటికీ గిట్టని వారి పనేనని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాపోయారు.
⚠️ You are not allowed to copy content or view source