Logo
Download our app
రికవరీ ఫోన్ అందజేసిన ఎస్సై శ్రీకాంత్
NEWS   Jan 07,2025 03:07 pm
ఐలాపూర్ గ్రామానికి చెందిన మేనుగు లోకేష్, చల్ల రవితేజ గత నెల డిసెంబర్ 28న కోరుట్ల పట్టణంలో ఫోన్ లు పోయాయి. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ లు రికవరీ చేసి మంగళవారం బాధితులకు ఎస్సై S. శ్రీకాంత్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source