Logo
Download our app
జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ
NEWS   Jan 07,2025 12:37 pm
మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలను, వారికి నిర్వహిస్తున్న రక్తపరీక్షల ల్యాబ్‌ను, మందుల పంపిణీ ఇన్ పేషెంట్ సేవలు అన్నింటినీ తనిఖీ చేసి సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలిసారి ప్రాథమిక ఆరోగ్యం సందర్శించినందుకు డాక్టర్ వాహిని ఆధ్వర్యంలో సిబ్బంది సన్మానం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source