Logo
Download our app
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
NEWS   Jan 07,2025 12:20 pm
రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల‌లో భాగంగా ఇబ్ర‌హీంప‌ట్నం ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు ఎస్ఐ అనిల్ కుమార్ ర‌హ‌దారి భ‌ద్ర‌తా నియ‌మాలు, నిబంధ‌న‌లతో పాటు వివిధ అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. వాహ‌నాలు న‌డిపేట‌ప్పుడు జాగ్ర‌త్త పాటించాల‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source